info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ కాసివిశ్వేస్వార ఆలయం -కల్బగూర్




మెదక్ జిల్లలో వెలసిన ప్రసిద్ద శివ-విష్ణు క్షేత్రం . భాగ్యనగరం నుంచి 61 కి మీ దూరం లో సంగారెడ్డి పట్టణానికి 2కి మీ దూరం లో కల్బగూర్ గ్రామం లో వెలసిన అతి పురాతన శైవ-వైష్ణవ క్షేత్రం శ్రీ కాసివిశ్వేస్వార ఆలయం. తెలంగాణా లో అతి పురాతన దేవాలయం ఇది .దేవాలయ ప్రాంగణం లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం మరియు వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటాయి. అందుకే ఈ దేవాలయాన్ని త్రీకోట ఆలయం అని కూడా అంటారు .


శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉత్తరం వైపు ఉన్నది . ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్రదేశం . అద్బుతమైన కట్టడాలు,ఎంతో చరిత్రాత్మకమైన చరిత్ర గల ఈ దేవాలయాన్ని అభిరుద్ది చేస్తే ఎంతో వైభవంగా ఉంటుంది .


వెళ్ళే మార్గం
---------------------
హైదరాబాద్ నుంచి సంగారెడ్డి - 61 కి మీ
సంగారెడ్డి నుంచి 4 కి మీ