తెలంగాణా శ్రీశైలం గ పిలిచే ఎల్లకొండ శివాలయం కు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది కాకతీయుల కాలం లో నిర్మించిన ఈ నిర్మాణం ఎంతో అందంగా ,మనసుని ఆకట్టుకుంటుంది.
పూర్వం ఒక ముని తపస్సు చేస్తున్న సమయం లో ఆకాశయానం చేస్తున్న శివపార్వతులు ఆ ముని తపస్సుకి పరవశించి కొండపైన దిగి దర్శనం ఇచ్చినట్లు చరిత్రలో ఉంది .వెండి కొండగా ప్రసిద్ది చెంది క్రమేనా ఎల్లకొండగా మారింది అని గాథా !!
కొండ పైన శివాలయం మరియు కొండకు దిగువ బాగాన శంబుని ఆలయం ఉన్ది. ఆలయ నిర్మాణాన్ని బట్టి చుస్తే కాకతీయుల కాలం లో నిర్మించారు అని పురావస్తు శక వాళ్ళ అభిప్రాయం !!
వెళ్ళే మార్గం : హైదరాబాద్ -వికారాబాద్ .వికారాబాద్ నుంచి బస్సు సర్వీస్ లు ఈ గ్రామానికి ఉంటాయి