రామలింగేశ్వర స్వామి దేవాలయం -నందికంది
సంగారెడ్డి కు 15 కి మీ దూరం లో వెలసిన అతి పురాతన శైవ క్షేత్రం రామలింగేశ్వర స్వామి దెవలయమ్.
11వ శతాబ్దం లో చాళుక్యులు నిర్మించిన కళాత్మక కట్టాడం, స్థంబాల పైన చెక్కడాలు, గుడిలో ఉన్న కలత్మాక రూపాలు చుస్తే ఎంతో అద్బుతంగా ఉంటాయి .
గర్బాలయం లో రామలింగేశ్వర స్వామి కొలువు తిరి ఉన్నాడు ,గుడి ఆవరణ లో అప్సర లు, దిక్పాలకులు విగ్రహాలు కూడా ఉంటాయి . ఆలయం లో మర ప్రత్యేకత ఏంటి అంటే అదుతమైన నంది విగ్రహం ఉంటుంది దేవాలయం లో ఉన్న స్థంబాల పైన రక రకాల దేవత మూర్తుల విగ్రహాలు కొలువై ఉన్న్తాయి .
వెళ్ళే మార్గం
---------------------
సంగారెడ్డి కు 15 కి మీ
మెదక్ నుంచి 60 కి మీ