info.manatemples@mail.com

+91 9866933582

పంచముఖ లింగేశ్వర దేవాలయం (కేశవనాతలయం)- రాయికల్



కరీంనగర్ కి 65 కి మీ దూరం లో గల రాయికల్ గ్రామం లో వెలసిన పురాతన దేవాలయం కేశవనతాలయం .ఆలయం లో ప్రదాన దైవం పంచముఖ లింగేశ్వర స్వామి (శివుడు) . ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దం లో కాకతీయుల నిర్మించినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది . ఆలయ నిర్మాణము, ఆలయం లో ఉండే శిల్ప సంపద భక్తులను ఎంతోగాను ఆకర్షిస్తుంది .
భిమన్నగుడి కూడా ఈ ఇక్కడే ఉంది . పంచముకేశ్వర ఆలయం దేశం లో కాశి లో మరియు ఇక్కడే ఉన్నాయి అని చెబుతారు . మహాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు .


రాయికల్ లో వెలసిన మరో సుప్రసిద్ధ దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం . అయ్యప్ప దీక్ష వేసుకున్న స్వాములు ఇక్కడికి కార్తిక మాసం లో చాలామంది దర్శిస్తారు . శబరిమలను చూసినట్లు అనిపిస్తుంది.ప్రతి ఒక్క్కరు దర్సించాల్సిన క్షేత్రం ఇది .